మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

వినాయక చవితి పూజా విధానం


శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజా విధానం
పసుపు గణపతి పూజతో ప్రారంభించి, ప్రాణప్రతిష్ఠ, అష్టోత్తర శతనామావళి మరియు వ్రతకథతో ముగుస్తుంది. ఇక్కడ ప్రతి అడుగు విశదీకరించబడింది.

1. పసుపు గణపతి పూజ
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

సంకల్పం:
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య…

2. షోడశోపచార పూజ
కింది ఉపచారాలను స్వామి వారికి సమర్పించాలి:

ఆవాహనం: ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆవాహయామి
ఆసనం: విశేష రత్నఖచిత సింహాసనం సమర్పయామి
పాద్యం: పాదయోః పాద్యం సమర్పయామి
అర్ఘ్యం: హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం: ముఖే ఆచమనీయం సమర్పయామి
పూజా సామాగ్రి:
పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు, పండ్లు, అగరుబత్తీలు.

సర్వే జనాః సుఖినో భవంతు.

వినాయక చవితి పూజా విధానం Page


 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India..